AI సిస్టమ్‌తో ఫ్రాంచైజీ కష్టాలు
పిజ్జా హట్ (Pizza Hut) ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ యొక్క అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకటైన చాక్ పిజ్జా నార్త్‌ఈస్ట్ (Chaac Pizza Northeast), పిజ్జా హట్‌పై $100 మిలియన్లకు (సుమారు ₹830 కోట్లకు) పైగా నష్టపరిహారం కోరుతూ దావా వేసింది. ఈ కేసు, 2024లో పిజ్జా హట్ తప్పనిసరిగా ప్రవేశపెట్టిన డ్రాగన్‌టెయిల్ (Dragontail) అనే AI డెలివరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై కేంద్రీకృతమై ఉంది. సుమారు 111 పిజ్జా హట్ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న చాక్ పిజ్జా నార్త్‌ఈస్ట్, ఈ డ్రాగన్‌టెయిల్ సిస్టమ్ వల్ల
