Zydus Lifesciences: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! ₹1,100 కోట్ల షేర్ బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం
Zydus Lifesciences Limited బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన షేర్లను ₹1,100 కోట్ల వరకు తిరిగి కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరును ₹1,150 చొప్పున కొనుగోలు చేస్తామని, ఇది షేర్ హోల్డర్లకు క్యాపిటల్ తిరిగి ఇవ్వడంలో కంపెనీకున్న నిబద్ధతను,...
Read More