Adani Green Energy: టాప్ ESG రేటింగ్‌తో అదానీ గ్రీన్.. ఫండింగ్ ఇక సులువు!
Adani Green Energy (AGEL) ఇండియాలోనే అత్యున్నతమైన ESG రేటింగ్‌ను సాధించింది. కంపెనీకి 'CareEdge-ESG 1+' రేటింగ్, 87.3 స్కోర్‌తో లభించింది. ఈ గుర్తింపు, కంపెనీ తన విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధులను సులభంగా సమకూర్చుకోవడానికి కీలకమవనుంది.
Read More